Subscribe to our newsletter and get exclusive fact checking news everyweek
Thank you You are now subscribed to our newsletter
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ ఇండియన్ రైల్వే ప్రైవేటీకరించబడుతోందని ఒక రైలును వ్యాపారవేత్త గౌతమ్ ఆదానీ సొంతం చేసుకున్నాడనే వాదనతో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రైలు ఇంజన్‌కు ఆదానీ...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటోకు అచ్చం బాలీవుడ్ నటుడు షారూఖ్‌ఖాన్‌ను పోలిన కాశ్మీర్ బాలుడు అని రైటప్ ఇచ్చారు వాస్తవానికి వైరల్ ఫోటో షారూఖ్ ఖాన్‌కే...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ కేంద్ర హోంశాఖ మంత్రి బిజెపి నేత అమిత్ షా బెంగాల్ పర్యటన కారణంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలత చెందారని ఆరోపిస్తూ కొందరు మమతా పాత వీడియో ఇటీవల వైరల్...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటోలో లంగర్ సేవ చేస్తున్న చిన్నారి కనిపిస్తుంది పోస్ట్‌తో పాటు చేసిన దావా మాత్రం కొనసాగుతున్న రైతుల నిరసనలో దృశ్యమని వివరిస్తుంది...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పాకిస్తాన్ జర్నలిస్ట్ అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పోస్ట్ పేర్కొంది వీడియోలో ఆ వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించడం...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిల్ ఉపాధ్యాయ అని సోషల్ మీడియాలో తిరుగుతున్న ఓ వీడియో పేర్కొంది వీడియోలో ఆ వ్యక్తి రైతు బిల్లుకు మద్దతు ఇవ్వడం...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 20వ తేదీ ఉదయం ఢిల్లీలోని గురుద్వారా రాకబ్‌గంజ్ సాహిబ్‌ను సందర్శించి గురు తేగ్ బహదూర్ జికి నివాళులర్పించారు ప్రధాని మోడీ పర్యటన ముందుగా...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ ఢిల్లీ సరిహద్దులో జరుగుతున్న రైతు ఉద్యమం పేరిట చాలా నకిలీ పోస్టులు వైరల్ అవుతున్నాయి ఇలా నకిలీ పోస్టుల్లో ఫోటోల నుంచి మొదలుకొని వీడియోల దాకా వైరల్ చేస్తున్నారు ఈ...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ ప్రధాని నరేంద్రమోడీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ ఫోటోలో ప్రధాని నరేంద్రమోడిని ముఖేష్ అంబానీతో కలిసి ఆసుపత్రిలో చూడవచ్చు ఈ ఫోటో ఇప్పుడు రైతు ఉద్యమంతో...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌తో ప్రధాని నరేంద్ర మోడీ కరచాలనం చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది విశ్వాస్ న్యూస్ కూడా ఈ ఫోటోతో కూడిన వైరల్ పోస్ట్‌ను ఇంతకు...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ జెఎన్‌యుకు చెందిన షార్జీల్ ఇమామ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న ఓ నిరసనకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం తప్పుడు వాదనలతో వైరల్ అవుతోంది ఈ ఫోటో రైతు...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా పెద్ద పువ్వులా కనిపించే ఈ ఫోటోను చాలా మంది షేర్ చేసుకుంటున్నారు ఈ పుష్పం పేరు నాగ్పురుష్ అని ఈ పువ్వు 36 సంవత్సరాలకు ఒకసారి...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ తమిళ భాషా ప్రాంతీయ వార్తా ఛానెల్ అయిన పుతియతలైమురైకి చెందిన వైరల్ గ్రాఫిక్ ప్లేట్లో ‘ఊటీ రైలు అంతర్జాతీయ ప్రమాణాలకు అప్‌గ్రేడ్ చేయబడింది ప్రజలు రూ3 000 టికెట్...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ మాస్క్‌లు పనిచేస్తే ప్రజలు ఆసుపత్రులు నర్సింగ్‌హోమ్‌లకు ఎందుకు దూరంగా ఉండాలి మాస్క్‌లు పని చేయకపోతే వాటిని మా పిల్లల నుంచి ఎందుకు తీసివేయకూడదు’ అనే ప్రశ్న సోషల్...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ విశ్వాస్ న్యూస్ తన వాట్సాప్ చాట్బాట్లో ఒక దావాను అందుకుంది ఉచిత టాబ్లెట్ డివైజ్‌లను ఇవ్వడం గురించి అందులో చర్చిస్తున్నారు ఉచిత టాబ్లెట్ పరికరాన్ని పొందడానికి...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ సోషల్ మీడియాలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ప్రశ్నించిన ఓ పోస్ట్ మళ్లీ వైరల్ అవుతోంది ఈ పోస్ట్‌లో 3 చిత్రాల కోల్లెజ్ ఉంది ఇందులో రాష్ట్రపతి ప్రధాని నరేంద్ర మోడీ...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ పెడియారిక్స్ వ్యాక్సిన్ అసురక్షిత స్థాయిలో అల్యూమినియంను శిశువుల్లోకి పంపిస్తుందని ఫేస్బుక్లో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ పేర్కొంది విశ్వాస్ న్యూస్ ఈ పోస్ట్‌ను...