Subscribe to our newsletter and get exclusive fact checking news everyweek
Thank you You are now subscribed to our newsletter
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా పెద్ద పువ్వులా కనిపించే ఈ ఫోటోను చాలా మంది షేర్ చేసుకుంటున్నారు ఈ పుష్పం పేరు నాగ్పురుష్ అని ఈ పువ్వు 36 సంవత్సరాలకు ఒకసారి...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిలో ఒక రోడ్డు మధ్యలో పెద్ద గద విల్లు మరియు బాణం చూడవచ్చు ఈ ఫోటో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన కూడలిలో...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ విశ్వాస్ న్యూస్ తన వాట్సాప్ చాట్బాట్లో ఒక దావాను అందుకుంది ఉచిత టాబ్లెట్ డివైజ్‌లను ఇవ్వడం గురించి అందులో చర్చిస్తున్నారు ఉచిత టాబ్లెట్ పరికరాన్ని పొందడానికి...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ సోషల్ మీడియాలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ప్రశ్నించిన ఓ పోస్ట్ మళ్లీ వైరల్ అవుతోంది ఈ పోస్ట్‌లో 3 చిత్రాల కోల్లెజ్ ఉంది ఇందులో రాష్ట్రపతి ప్రధాని నరేంద్ర మోడీ...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వీడియోలో ప్రజలు ఉత్సాహంగా ఉన్నట్లు అనిపిస్తుంది మరియు బిజెపి జెండాలను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్నారు ఈ వీడియోను చేసిన...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ రైతు ఉద్యమం నేపథ్యంలో ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇందులో సిక్కులతో కలిసి నటుడు హృతిక్ రోషన్ ఒక వేదికపై నిలబడి ఉండటం చూడవచ్చు చిత్రంలో హృతిక్ చేతిలో కత్తిని...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ న్యూఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమంలో పాల్గొనడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ రోజువారీ వేతన కార్మికులకు డబ్బు చెల్లించి తీసుకొచ్చిందని ఆరోపిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ ఢిల్లీలో రైతుల నిరసనలు కొనసాగుతున్న సమయంలో ఓ మహిళ చేతిలో పెద్ద కర్రతో కోపంతో పోలీసులను ప్రతిఘటిస్తున్న ఫోటో ఇటీవలి నిరసనలకు సంబంధించినదంటూ షేర్ చేస్తున్నారు...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది ఇందులో భగత్ సింగ్ సోదరి బీబీ ప్రకాష్ కౌర్ ఫోటోను చూడవచ్చు ఈ ఫోటోతో పాటు రాసిన రైటప్‌లో ప్రకాష్ కౌర్ ఇప్పుడు మన మధ్యలో...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ సగం కాలిపోయిన ఒక మహిళ మృతదేహం ఉత్తర ప్రదేశ్‌కు చెందినదని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన నకిలీదని తేలింది వైరల్ వీడియో కర్ణాటకకు...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటోలో కొంతమంది మహిళలు ఓ పోలీసు అధికారి వెనక బుర్ఖాలు ధరించి నిలబడ్డారు ఫోటోతో ఉన్న దావాలో ఆ మహిళలు కేరళకు చెందిన పోలీసులు అని...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ దీపావళి కోసం రాజస్తాన్‌లో పటాకులను నిషేధించిన తరువాత రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ దర్గాలో ప్రార్థనలు చేయటానికి వెళ్ళారని ఆయన ఒక దర్గా నుండి బయటకు వస్తున్న...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ ఉత్తరాఖండ్‌లోని రూర్కీ జిల్లా మంగ్లౌర్ లోని ఒక స్వీట్ షాపులో 10 గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు చెలరేగాయంటూ ఒక భవనంలో మంటలు చెలరేగిన వీడియోను సోషల్ మీడియాలో షేర్...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ కొద్దిరోజులుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది చనిపోయిన అమ్మాయిని ఇందులో చూడవచ్చు అలీగర్‌లో ఈ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశారంటూ పోస్ట్‌లో వైరల్...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ వ్యాపారవేత్త అదానీ భార్యకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వంగి మరీ నమస్కరిస్తున్నారంటూ ఒక ఫోటో మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది విశ్వాస్ న్యూస్ ఇంతకు ముందు ఈ వైరల్...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ సోషల్ మీడియాలో 2 ఫోటోలతో కూడిన ఓ ఇమేజ్ వైరల్ అవుతోంది అసోంకు చెందిన కాంగ్రెస్ నాయకుడు అమ్జత్ అలీని యాపిల్స్ బాక్స్‌లో ఆయుధాలు మరియు బుల్లెట్లను తరలిస్తుండగా...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ పాఠశాల యూనిఫాంలో ఉన్న ఒక అమ్మాయితో పాటు అభ్యంతరకరమైన స్థితిలో ఉన్న ఒక వ్యక్తి యొక్క నాలుగు ఫోటోల కోల్లెజ్ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తిరుగుతోంది ఇది మదర్సాలో...